వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్‌కు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన వేడుకలో నూతన వధూవరులు వర్షిత రెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

