వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మదనపల్లి ఘటనపై తప్పుడు ప్రచారం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా చిత్రీకరించడం సరికాదన్నారు.
నిజాలను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తగదని హితవు పలికారు. అబద్ధపు ట్వీట్‌ను జైరాం రమేశ్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

