Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:12 AM జాతీయంGeneral
విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి - Udayam
విద్యా సంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను నివారించేందుకు సీలింగ్ ఫ్యాన్ల తొలగింపుతో పాటు మౌలిక వసతుల్లో పలు మార్పులు చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ వర్సిటీల తరహాలోనే మన దేశంలోనూ భద్రతా చర్యలు చేపడుతూ క్షణికావేశ నిర్ణయాలను అడ్డుకోవాలని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...