వార్తలకు తిరిగి వెళ్లండి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో ఏఐఎస్‌ఏ నేతలు జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నిరసనల సమయంలో మహిళా జర్నలిస్టులపై పోలీసుల వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపడంతో ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.
Comments
Loading comments...

