Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో ఎమ్మెల్యేపై కత్తితో దాడికి యత్నం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 9:49 PM జాతీయంGeneral
అస్సాంలో ఎమ్మెల్యేపై కత్తితో దాడికి యత్నం - Udayam
అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రితు బరన్ శర్మపై మద్యం మత్తులో ఉన్న ట్రక్ డ్రైవర్ కత్తితో దాడికి యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానికులు నిందితుడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...