Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి మండల పరిషత్ కార్యాలయంలో లీకేజీలు

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 2:49 PM కామరెడ్డిGeneral
వర్షానికి మండల పరిషత్ కార్యాలయంలో లీకేజీలు - Udayam
కామారెడ్డి జిల్లా భారీ వర్షాలకు జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలోని పలు గదులు కురుస్తున్నాయి. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు పెచ్చులూడి నీరు కారుతుండటంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...