Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఎమ్మెల్యే పూజలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:44 PM పల్నాడుGeneral
వర్షాలు సమృద్ధిగా కురవాలని ఎమ్మెల్యే పూజలు - Udayam
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వినుకొండ పట్టణంలోని పాత శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...