వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉభాలు ఆలస్యంగా పూర్తయినప్పటికీ ప్రస్తుతం వరి దుబ్బుకడుతున్న దశలో వర్షాలు లేక పొలాల్లో బీటలు వారుతున్నాయి.
నీరు లేకపోవడంతో తెగుళ్లు ఆశిస్తుండగా, మందులు పిచికారీ చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని మండలాల్లో కరువు చాయలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

