వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు వేసిన పత్తి, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశతో రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారు. పంట చేలు ఎదుగుదల టైంలో వర్షాలు మొకం చాటేయడంతో పంటలకు పెట్టిన దిగుబడి రాలేని పరిస్థితి ఏర్పడిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

