Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 5:29 PM మహబూబ్‌నగర్General
వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే - Udayam
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు. నాగార్జునసాగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...