వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రార్థించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ వద్ద నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
Comments
Loading comments...

