Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో జీవం పోసుకున్న పంట పొలాలు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:57 AM బాపట్లGeneral
వర్షాలతో జీవం పోసుకున్న పంట పొలాలు - Udayam
వేటపాలెం మండలం కొత్తపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంటను ఎద పద్ధతిలో సాగు చేసిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు వర్షాలు లేక పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందిన రైతులు, తాజా వర్షాలతో ఊరట పొందారు. పంటలకు మరింత మేలు జరగాలని, వర్షాలు కొనసాగాలని కోరుకుంటున్నారు.

Comments

G
Loading comments...