Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ మహాలక్ష్మి దేవిగా బగళాముఖి అమ్మవారు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:55 AM బాపట్లGeneral
శ్రీ మహాలక్ష్మి దేవిగా బగళాముఖి అమ్మవారు - Udayam
చందోలులోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులందరికీ సకల శుభాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి. నరసింహమూర్తి తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని ఆశించారు.

Comments

G
Loading comments...