వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం ఎన్.ములగ గ్రామానికి చెందిన గుత్త భీమన్ దొర, ధరపోలమ్మ దంపతుల వరి పంట ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతింది. పొలంలో పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టుబడి నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి అంచనా వేయాలని, బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాము కోరారు.
Comments
Loading comments...

