వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జ మండలం కాఖండ్యంలో వరి పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి.తుఫాన్ ప్రభావానికి కురిసిన వర్షాలకు పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
లంకాం ఛానల్‌లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పొలాల్లోకి నీరు చేరిందని రైతులు చెబుతున్నారు. దీంతో వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

