వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో వరుణుడి కరుణ కోసం కొల్లాపూర్ మండలం కుడికిల్లలో శనివారం మహిళలు సంప్రదాయ ఆచారం నిర్వహించారు.
వేపమండలతో అలంకరించిన కర్రపై కప్పను ఉంచి ఇంటింటికీ ఊరేగించారు. వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ పాటలు పాడుతూ.. నీళ్లు చల్లారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

