వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితులతో దాచేపల్లి మండలంలో పత్తి పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాలు కురుస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు పంటలు దెబ్బతినడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోరుబావుల్లోనూ నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

