Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు వేయాలి

Follow Udayam on Google
I siva prasad Sep 09, 2026 7:16 PM నెల్లూరుGeneral
వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు వేయాలి - Udayam
గూడూరు మండలం కొండాగుంట మరియు కాండ్ర గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గూడూరు మనుబోలు మండల వ్యవసాయ అధికారి వి రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల వలన నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ నెలలో నార్లు పోయరాదని , రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులను , బెట్టను తట్టుకొనే పంటలు వేయాలన్నారు.

Comments

G
Loading comments...