వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షభావ పరిస్థితుల దృష్ట్యా రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని టి జి ఎన్ డి పి సి ఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యవసర పరిస్థితులలోనే ముందస్తు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపివేయాని అన్నారు. సబి స్టేషన్లను సందర్శించారు. ఎస్.పి అల్జాపూర్ రమేష్ లు ఉన్నారు.
Comments
Loading comments...

