Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్నిలో కలకలం మాజీ సర్పంచ్ దారుణ హత్య

Follow Udayam on Google
raju Aug 25, 2026 3:14 PM నిజామాబాద్General
వర్నిలో కలకలం మాజీ సర్పంచ్ దారుణ హత్య - Udayam
మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తగిలేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేష్ అలియస్ వెంకన్న (55)కు అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బక్క నారాయణకు భూ వివాదం ఉంది. వీరు ఇద్దరు సర్వే నంబర్ 392లో సాగు చేస్తున్నారు. దీంతో బక్క నారాయణ వెంకన్నను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం మంగళవారం ఉదయం 5.30గంటలకు వర్ని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

Comments

G
Loading comments...