వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న వరంగల్ 2వ క్లాస్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్, మైనర్ డ్రైవింగ్ తదితర కేసులను తక్కువ జరిమానాతో పరిష్కరించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
2020–2024 మధ్య సీజ్ చేసిన వాహనాల యజమానులు సరైన పత్రాలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

