Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో ప్లాస్టిక్ పరిశ్రమ దగ్ధం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:24 AM వరంగల్General
వరంగల్‌లో ప్లాస్టిక్ పరిశ్రమ దగ్ధం - Udayam
వరంగల్ నగరంలోని ఎనుమాముల ఎన్టీఆర్ నగర్ రోడ్డులో ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురికాగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.

Comments

G
Loading comments...