Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ భద్రకాళి అమ్మవారి సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Follow Udayam on Google
hari Aug 09, 2026 6:59 PM రాజన్న సిరిసిల్లGeneral
వరంగల్  భద్రకాళి అమ్మవారి సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Udayam
వరంగల్ భద్రకాళి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...