వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్స్‌ను డిఎల్పీఓ గోపిబాల పరిశీలించారు.
చెత్త సంపద కేంద్రాల్లో తడిచెత్తతో తయారైన సేంద్రియ ఎరువు వాడకం వల్ల పంటలకు అధిక దిగుబడి వస్తుందన్నారు. ఈ ఎరువుల వాడకంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కార్యదర్శులకు సూచించారు.
Comments
Loading comments...

