Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరకట్న వేధింపుల కేసులో భర్తకు జైలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 9:50 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వరకట్న వేధింపుల కేసులో భర్తకు జైలు - Udayam
వరకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్త కాలంగి దీపక్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి.శివనాయక్ గురువారం తీర్పునిచ్చారు. కాలంగి వర్ష ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నేరం రుజువైంది. సీసీ నం. 804/2021 కేసులో శిక్ష ఖరారు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున శ్రీధర్, కోర్టు విధుల అధికారి నరసింహారావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...