వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) ఆధ్వర్యంలో ఆదివారం ప్రథమ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

