వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని వర్జన్ తండాలో గిరిజన మహిళలు గణ నాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు .
స్వామి వారికి నైవేద్యం సమర్పించి కోరిన కోర్కెలు తీరాలని వేడుకొన్నారు . పాడి పంటలతో చల్లంగా చూడాలని వేడుకొని మొక్కలు చెల్లించుకున్నారు. అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు .
Comments
Loading comments...

