Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 5:13 PM విజయనగరంGeneral
వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి - Udayam
ఎల్నినో కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రామారావు కోరారు.వరి స్థానంలో అపరాలు, ఆరుతడి పంటలను సాగు చేయాలని, పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన బుధవారం అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాధారణం కంటే 37.22% తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు.

Comments

G
Loading comments...