వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలం గర్భాం గ్రోమార్ కేంద్రంలో కొనుగోలు చేసిన వరి విత్తనాలలో నాణ్యత లోపించి అధికంగా కలుపు రావడంతో నష్టపోతున్నామని గురువారం ఓ రైతు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు విత్తనాలు నాటినా కంకులు సరైన సమయంలో పూయడంలేదని AEO కు ఫిర్యాదు చేయగా వారు పరిశీలించి నష్టపరిహారం ఇస్తామని చెప్పారని నష్టపోయిన రైతులను ఆదుకుని నష్టపరిహారం అందజేయాలని కోరారు.
Comments
Loading comments...

