వార్తలకు తిరిగి వెళ్లండి

వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచించారు. అరెగూడలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న 16 మంది, అధిక సాంద్రత పత్తి సాగు చేస్తున్న ఐదుగురు రైతులను సన్మానించారు.
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును మరో 1,000 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

