వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం మగ్దంపూర్ శివారులో వానాకాలం వరి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ పరిశీలించారు. పంటలో కాండం తొలిచే పురుగు లక్షణాలను గుర్తించి, నష్ట నివారణకు రైతులకు సూచనలు చేశారు.
వ్యవసాయ అధికారుల సలహాల మేరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని, అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

