వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. DRDO, వ్యవసాయ శాఖ, PACS ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
Comments
Loading comments...

