Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్‌ సరస్వతి క్షేత్రంలో రంజిత్‌రెడ్డి పూజలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:26 PM సిద్దిపేటGeneral
వర్గల్‌ సరస్వతి క్షేత్రంలో రంజిత్‌రెడ్డి పూజలు - Udayam
వర్గల్‌ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం అందించారు.

Comments

G
Loading comments...