వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్మాన్ భారత్ (PM-JAY) పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 49 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించింది.
ఈ పథకం ద్వారా రూ.2 లక్షల కోట్ల విలువైన వైద్య సేవలు అందించినట్లు పేర్కొంది. అర్హత, దరఖాస్తు విధానం తెలుసుకునేందుకు అధికారిక ఆయుష్మాన్ భారత్ పోర్టల్ను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

