వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ సరస్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భాషలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా అందరం ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా పక్కపక్కనే ఉన్నా తెలుగు నేర్చుకోవడం తనకు కాస్త కష్టంగా ఉందని పేర్కొన్నారు.
అక్కడి మహిళలకు హిందీ అర్థమవుతోందా అని అడగగా స్పందన రాలేదని, అందుకే రాబోయే రోజుల్లో తానే తెలుగు నేర్చుకుంటానని రాష్ట్రపతి సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

