వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం వెంచరామి శివారులోని మోరంచ వాగుపై నిర్మించిన బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఒకవైపు అబట్మెంట్లు తొలగిపోవడంతో రాకపోకలు సాగించే గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
అందుకుతండా, వెంచరామి గ్రామాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం ఈ బ్రిడ్జిపై నిత్యం ప్రయాణిస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

