వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
బ్యాంకాక్లో ప్రపంచ బ్యాంకు–ఐఎంఎఫ్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జపాన్ ఆర్థిక మంత్రి సత్సుకి కటయామాతో భేటీ అయ్యారు. భారత్లో రూ.10 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులకు జపాన్ కట్టుబాటును స్వాగతించారు.
2027లో దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవానికి జపాన్ ప్రతినిధులను భారత్కు ఆహ్వానించారు. ఫిన్టెక్, డిజిటల్ చెల్లింపులు, ఏఐ, సైబర్ భద్రత, మౌలిక సదుపాయాల్లో సహకారంపై చర్చించారు.
Comments
Loading comments...


