Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడులకు అమెరికా ప్లాన్?

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:20 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై దాడులకు అమెరికా ప్లాన్? - Udayam
ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు కేంద్రాలపై అమెరికా మరోసారి దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు CNN నివేదిక తెలిపింది. ఈ దాడుల్లో 9.8 టన్నుల GBU-43/B MOAB బాంబును ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొంది. ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలిచే ఈ అణుయేతర బాంబు భూమికి దగ్గరగా పేలి తీవ్ర నష్టం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది.

Comments

G
Loading comments...