Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేట ఎస్సైగా ప్రవీణ్‌ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:33 PM వరంగల్General
వర్ధన్నపేట ఎస్సైగా ప్రవీణ్‌ బాధ్యతల స్వీకరణ - Udayam
వర్ధన్నపేట పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్సైగా భోగం ప్రవీణ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పర్వతగిరి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. బదిలీపై వర్ధన్నపేటకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన సాయిబాబు, మెరుగు రాజులు బదిలీపై వెళ్లారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రవీణ్‌ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...