వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కారం గ్రామంలో బర్ల లక్ష్మి (80) అనే వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పుస్తెలతాడు చోరీ చేశారు. బాధితురాలు ఇంటి బయట నిద్రిస్తుండగా అర్థరాత్రి దుండగులు రెండు తులాల పుస్తెలతాడును అపహరించారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

