Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలి అదృశ్యం

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 8:24 AM శ్రీకాకుళంGeneral
వృద్ధురాలి అదృశ్యం - Udayam
జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన చింతు చిన్నమ్మడు అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని హెచ్‌సీ రాజశేఖర్ గురువారం వివరాలు వెల్లడించారు. వృద్ధురాలి బంధువు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 17న నరసన్నపేట వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన చిన్నమ్మడు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...