వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 65 ఏళ్లు పైబడిన 77,545 మంది రైస్ కార్డుదారులు, వికలాంగులు, మంచానికే పరిమితమైన రోగులకు ఈ నెల 26-31 వరకు ఇంటివద్దకే నిత్యావసర సరుకులను అందజేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ రేషన్ షాప్ డీలర్లకు ఆదేశించారు. అలాగే సమస్యలుంటే 8500292992కు సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో గల దేశం కార్డుదారులకు కార్డుకు కేజీ గోధుమపిండిని రూ.20 చొప్పున పంపిణీ చేయాలన్నారు.
Comments
Loading comments...

