వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా అనంతపురం శ్రీ వాసవీ వృద్ధాశ్రమాన్ని శుక్రవారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సందర్శించారు.
వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, బెడ్‌షీట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. వృద్ధులకు గౌరవం, భద్రత కల్పించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఆశ్రమ పాలకవర్గం చేస్తున్న సేవలను అభినందించారు.
Comments
Loading comments...

