వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు మరియు పండ్లను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు . మాజీ ZP వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య కుమార్తె కీ శే. విశ్వవాణి జయంతి సందర్భంగా కోడ్గల్ పారిజాత యాదయ్య ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

