Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుడి బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 02, 2026 1:53 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వృద్ధుడి బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం - Udayam
మేడ్చల్ : ఫోన్ రిపేర్‌కు వచ్చిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమైన ఘటన ఘట్‌కేసర్‌లోని పోచారం IT కారిడార్‌ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గతనెల 27న తన ఫోన్ పనిచేయకపోవడంతో ఓ మొబైల్ రిపేర్ షాప్‌లో ఇచ్చి తీసుకున్న కొద్దిసేపటికి ఫోన్ పనిచేయలేదు. అనుమానంతో బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేయగా రూ.1.19 లక్షలు ఇతరులకు బదిలీ అయినట్లు గుర్తించాడు.

Comments

G
Loading comments...