Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధాశ్రమానికి విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల రూ.50 వేల విరాళం

Follow Udayam on Google
Devender Bale Oct 02, 2026 5:00 PM జగిత్యాలGeneral
వృద్ధాశ్రమానికి విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల రూ.50 వేల విరాళం - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో టీఆర్ నగర్‌లో విశ్వకర్మ సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. వృద్ధులు, అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. 22 ఏళ్లుగా ఏటా అనాథలు, వృద్ధులకు సుమారు రూ.8 లక్షల సహాయం అందిస్తున్నట్లు సంఘం కార్యదర్శి కే. లక్ష్మయ్య తెలిపారు. అధ్యక్షుడు పి.గణపతి, డి.మనోహర్, విశ్రాంత ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...