Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ప్రవాహంలో చిక్కుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

Follow Udayam on Google
K. Anuradha Sep 25, 2026 2:21 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
వరద ప్రవాహంలో చిక్కుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ - Udayam
బూర్జ మండలంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌‌, ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి సహా అధికారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. పరిశీలన సమయంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు కొంతదూరం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...