Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎన్‌జీ కళాశాలలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ

Follow Udayam on Google
రవళి దేవి Aug 04, 2026 12:04 PM నల్గొండGeneral
నేడు ఎన్‌జీ కళాశాలలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ - Udayam
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మంగళవారం ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మిషన్ స్పందన్, బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో సోషల్ మీడియా, డిజిటల్ వ్యసనాలపై అవగాహన కల్పించి యువతకు ప్రతిజ్ఞ చేయించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...