Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఓటింగ్‌కు గుర్తింపు కార్డు అవసరం

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 8:46 AM జాతీయంGeneral
అమెరికాలో ఓటింగ్‌కు గుర్తింపు కార్డు అవసరం - Udayam
అమెరికాలో ఓటింగ్‌కు గుర్తింపు కార్డు, పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. భారత్‌లో అమలవుతున్న ఓటర్ల గుర్తింపు విధానాన్ని ఆయన ప్రశంసించారు. ఓటరు నమోదు నిబంధనలను కఠినతరం చేసే సేవ్‌ అమెరికా యాక్ట్‌ను కాంగ్రెస్‌ ఆమోదించాలని కోరారు.

Comments

G
Loading comments...