Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటర్ల జాబితాలో 26,121 ఓట్లు మాయం

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 6:15 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
ప్రత్యేక ఓటర్ల జాబితాలో 26,121 ఓట్లు మాయం - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ముసాయిదాలో ఓటర్ల సంఖ్య తగ్గింది. గతంలో 4,59,943 మంది ఉండగా, ప్రస్తుతం 4,33,822 మందికి చేరింది. దీంతో 26,121 ఓట్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మ్యాపింగ్‌ కాని ఓటర్లు 15,001 మంది ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...